Kim Kardashian Divorced From Kanye West | విడాకులు తీసుకున్న సంపన్న జంట!! || Oneindia Telugu

2021-02-20 71

Kim Kardashian and Kanye West Are Officially Getting Divorced
#Hollywood
#KimKardashian
#KanyeWest

హాలీవుడ్‌లో ప్రముఖ సినీ దంపతులు విడాకులు సిద్ధమయ్యారు. నటి, కిమ్ కర్దాషియాన్, ర్యాపర్, పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పడానికి రెడీ అయ్యారు. దాంతో కొద్దికాలంగా మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తకు బలమైన ఆధారం దొరికినట్టు స్పష్టమైంది. కిమ్, కాన్యే వైవాహిక జీవితం, విభేదాల విషయానికి వస్తే...